Archive for నా ఆలోచన

Friday, December 20th, 2013 @ 10:30AM

సత్యమేవ జయతే నానృతం – ముండక ఉపనిషత్తు 3.1.6

సత్యమేవ జయతే నానృతం – ముండక ఉపనిషత్తు 3.1.6 -మాధవ తురుమెళ్ల ఎవరో నిన్న అడిగారు ’అమీర్‍ఖాన్ సత్యమేవజయతే చూస్తున్నారా?  ఎక్కడ్నించి తీసుకొచ్చాడోగానీ కాన్సెప్ట్’’ అని.  ఆ పక్కనే నుంచుని ఈ సంభాషణ వింటున్న ఇంకొకరెవరో అన్నారు ‘ఎక్కడ్నించో తేవడమేమిటి మన భారత రాజముద్ర కింద ఉందిగదా! స్పష్టంగా!” అని..  ఈ సంభాషణ విన్న తర్వాత నేను చెప్పాను.  “అయ్యా ఈ ’సత్యమేవ జయతే’ అన్న మాట ముండక ఉపనిషత్తులో…

Monday, December 16th, 2013 @ 11:22AM

మానవులు జంతువులు స్వలింగ సంపర్కం — నా ఆలోచన

మానవులు జంతువులు స్వలింగ సంపర్కం — నా ఆలోచన [… ఇక్కడనేను రాయబోతున్న కొన్ని వాక్యాలు కొంచెం జగుప్సాకరంగా అనిపించచ్చు.  కానీ సంధర్బాన్ని బట్టి రాయకతప్పడంలేదు.  మీకు మనస్తాపంకలిగించిఉంటే ముందస్తుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. – మీ మాధవ తురుమెళ్ల] ఆకలి, నిద్ర, భయపడటం, మైధునక్రియపట్ల ఆసక్తి ఇవి జంతువులకు మనుషులకు సహజలక్షణాలు. ఆకలి అందరికీ వేస్తుంది, నిద్ర అందరికీ వస్తుంది, ప్రతి జీవిలోనూ భయం ఉంటుంది, అలాగే ప్రతిజీవికీ కామపు…

Saturday, December 14th, 2013 @ 10:58AM

సమాజసేవపై ఒక సలహా

సమాజసేవపై ఒక సలహా:- కర్ణుడు పుట్టగానే కవచకుండలాలతో ఎందుకు పుట్టాడా అని ప్రశ్నించుకుంటే అతడి జీవితంలో అతడు అనేక బాధలు పడ్డాడు.  ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగాడు. దాతృత్వంలో మొనగాడైనా, అరివీరభయంకరుడైనా, అతిగొప్పశూరుడైనా అతడు శాపగ్రస్తుడు.  ఈ విషయం అతడికిగూడా తెలుసు.  అనేకులు అతడిని తమ తమ అవసరాలకు వాడుకున్నారు.  చివరకి శాపాలనే వరంగా ఇచ్చివెళ్లారు.  అందరూ అతడిగురించి గుసగుసగా అవమానిస్తూ మాట్లాడుకునే మాటలు అతని చెవిన పడకుండా ఉండాలని కుండలాలు,…

Friday, September 20th, 2013 @ 12:50PM

పిచ్చాపాటి: “అన్నం న నింద్యాత్ తద్వ్రతమ్” – వేదం.

పిచ్చాపాటి:  “అన్నం న నింద్యాత్ తద్వ్రతమ్” – వేదం.  ఆహారాన్ని నిందించకు, చులకనగాచూడకు, తృణీకరించకు అది వ్రతం. మా ఇంట్లో  వండిన ఏ ఆహారపదార్ధాన్నీ పారెయ్యం.  అలాగని యామం గడిచిన తర్వాత ఆ పదార్ధాలను తినము.  ఈ విషయంలో మా ఆవిడ మరీ ఖచ్చితంగా వ్యవహరిస్తుంది.  మధ్యాహ్నం వండిన పదార్ధాలను సాయంత్రం తినడానికి ఒప్పుకోదు.  సాయంత్రం వంట మళ్లీ ప్రత్యేకంగా వండుతుంది.  గీతలో యాతయామం గతరసం అంటూ వండి మూడుగంటలు…

Tuesday, September 10th, 2013 @ 11:00AM

నా ఆలోచన: దేవుడు అనిగానీ మనిషిలో దైవత్వం ఉందనిగానీ చెప్పే ఒకే ఒక్క ధర్మం సనాతనధర్మం

మనిషే దేవుడు అనిగానీ మనిషిలో దైవత్వం ఉందనిగానీ చెప్పే ఒకే ఒక్క ధర్మం సనాతనధర్మం. దీన్నే మనం ఇప్పుడు హిందూమతం అని పిలుచుకుంటాము. దేవుడు అనే పదానికి హిందూ మతం చెప్పే సమాధానం చాలా స్పష్టం. దేవుడు నీలోనూ నాలోనూ అన్నింటియందునూ సర్వాంతర్యామియై ‘ఇందుగల డందులేడని సందేహంబు లేకుండా’ ఉన్నాడు. కాబట్టి పిలిచే మనసుంటే ఆయన మీలో ఉన్నాడుగాబట్టి మీలోంచే పలుకుతాడు మీతో మాట్లాడతాడుగూడా! కాబట్టి ఎక్కడో పైన ఆకాశాల్లో మేఘాల్లో…

Wednesday, July 17th, 2013 @ 8:35PM

శాకాహారము మాంసాహారము – ఒక వివరణ

శాకాహారము మాంసాహారము – ఒక వివరణ ఈశ్వరుని చైతన్యం వ్యక్తీకరణ (పుట్టుక) అనేది నాలుగురకాలుగా విభజించి అర్ధంచేసుకోబడింది. వీటిని జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని పిలుస్తారు.1. జరాయుజములు:- గర్భంలోని పిండమునావరించియుడు మాయవలన పుట్టునవి.  మనుష్యులు పశువులు.2. అండజములు:- గ్రుడ్డు నుండి పుట్టు పక్షులు, పాములు మొదలగునవి.3. స్వేదజములు:- చెమటవలన పుట్టు దోమలు, నల్లులు మొదలగునవి.4. ఉద్భిజ్జములు:- విత్తనము పగలదీసి జన్మించు వృక్షలతాదులు ఇక ఇందులో రెండురకాలు ’చర సృష్టి’,…

Posted by
Posted under: నా ఆలోచన
View