Archive for నా ఆలోచన

Tuesday, February 14th, 2017 @ 12:29PM

సనాతన హిందూ ధర్మము – బహుభార్యత్వము – పునర్వివాహము – ఒక ఆలోచన

సనాతన హిందూ ధర్మము – బహుభార్యత్వము – పునర్వివాహము – ఒక ఆలోచన రచన: మాధవ తురుమెళ్ల, వ్యవస్థాపకులు, రాజబోధ హిందూ మేధోమధన శిక్షణా సంస్థ శ్రీరాముని తండ్రి దశరధమహరాజు గారికి ముగ్గురు భార్యలు. శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడైనా ఆయన తర్వాతి అవతారంగా వచ్చిన శ్రీకృష్ణులవారికి ఎనిమిదిమంది పట్టమహిషులు. శ్రీమహావిష్ణువుకు శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు. శివునికి మొదటి భార్య సతి ఆవిడ తర్వాత పార్వతిని ఆయన పునర్వివాహమాడారు. మరి హిందూదేవుళ్లకే…

Posted by
Posted under: Hinduism, నా ఆలోచన
View
Thursday, June 5th, 2014 @ 3:23PM

జ్యోతిషం నిజమా అబద్ధమా! నా అభిప్రాయం… [వ్యాసం]

జ్యోతిషం నిజమా అబద్ధమా!  నా అభిప్రాయం… [వ్యాసం] ఎప్పట్నించో జ్యోతిషంపై నా అభిప్రాయాన్ని అనేకులు మిత్రులు అడుగుతున్నారు… ఇవాళ ఎందుకో మిత్రులు విప్రవరేణ్యులు విభాతమిత్ర వారి ముఖపుస్తక లఘువ్యాసం చూసిన తర్వాత నా మనసులోని మాటలు రాయాలని ఆ పరమాత్మ ప్రేరేపణ… అస్తు! జ్యోతిషం నిజమూ అబద్ధమూ రెండూనూ…. దీనిని కొంచెం లోతుగా అర్ధంచేసుకోవాలి. జ్యోతిషం మీ పూర్వజన్మను చూస్తుంది. అలాగే మీరు పుట్టినప్పటి గ్రహగతులనుబట్టి మీ భవిష్యత్తును సూచిస్తుంది….

Thursday, April 24th, 2014 @ 3:20PM

భారతదేశంలో రోడ్డుప్రమాదాలు – జాగ్రత్తలు

మీరెంత మెలికలు తిరిగిన డ్రైవర్ అవచ్చుగాక, మీ కారులో గొప్ప గొప్ప సౌకర్యాలుండచ్చుగాక, మీ ఇంజనులో రాకెట్ శక్తి ఉండచ్చుగాక – కానీ మీ కారు రోడ్డుపై ఆధారపడే చోట మీరు అతి బలహీనులై ఉంటారు. అంటే మీ కారు టైర్లు రోడ్డుపై ఆధారపడి ఉంటాయి. సరైన రోడ్డుపై టైర్లు సరిగా ఆనుకుని కారు సరిగా వెళ్తుంది. కానీ అదేరోడ్డుపై ఆయిల్ పడినా, మంచు పట్టినా, లేక గడ్డివాములు వేసినా…

Posted by
Posted under: నా ఆలోచన
View
Wednesday, March 12th, 2014 @ 5:01PM

SIVALINGA AS PER PURE VEDIC UNDERSTANDING and TRUTH ABOUT GUDIMALLAM LINGAM

SIVALINGA AS PER PURE VEDIC UNDERSTANDING and TRUTH ABOUT GUDIMALLAM LINGAM Article by Madhava Turumella London, UK 13/03/2014 [Please kindly quote my name in case you share this anywhere as the original author of this article. -Madhava Turumella]  All rights reserved. Sivalinga is interpreted by the so called modern day…

Monday, February 3rd, 2014 @ 1:49PM

సుభాషితం: దైవఘటన

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే ! సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్||అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ! వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ !! శరీరవాజ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః ! న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః !! భగవద్గీత 18: 13,14,15 అర్జునా ! సర్వకర్మలసిద్ధికి ఐదు కారణములున్నాయంటూ కర్మలను అంతముచేయు ఉపాయాలని తెలుపే సాంఖ్యశాస్త్రంలో…

Monday, December 30th, 2013 @ 10:08AM

నా ఆలోచన: Ego (ahankar) అహంకారం

ఎడారిలో చిక్కుకున్నవాడు తన ఒంటెను వదిలిపెట్టెయ్యడమంత తెలివితక్కువ పని ఇంకొకటి లేదు. అలాగే సంసారం అనే ఎడారిలో చిక్కుకున్నవాడు తన ఆసరాగా ఉన్న అహంకారం అనే ఒంటెను, అసలు అది ఎందుకుంది, జీవితంలో దాని అవసరం ఏంటి అనేది తెలుసుకోకుండా వదలడం మంచిదిగాదు. అహంకారం అనేది చాలా అవసరం. అది భగవంతుని అష్టప్రకృతిలలో ఒకటి. నిజానికి నాకు అనిపించేదేంటంటే భారతవేదాంతంలో ‘అహంకారం‘ అనే పదం చాలా అపార్ధం చేసుకోబడింది. ‘నీకు…