Category Archives: నా ఆలోచన

నగ్నత్వం అనేది మనిషి యొక్క మానసిక పరిపక్వతమీద ఆధారపడి ఉంటుంది.

నగ్నత్వం అనేది మనిషి యొక్క మానసిక పరిపక్వతమీద ఆధారపడి ఉంటుంది.  ‘మనయేవ కృతం కర్మ న శరీర కృతం కృతం, యానైవాలింగితా కాంతా తానైవాలింగితా సుతా!‘ అని మనుధర్మశాస్త్రంలో ఉన్నది.  అంటే మనిషి మనసే కర్మచేస్తుంది.  శరీరంచేసిన కర్మ కర్మగా పరిగణించగూడదు. ...

Read More

కామాతురాణాం న భయం న లజ్జా.

ఢిల్లీ లో జరుగుతున్న విషయాలపై నా అభిప్రాయం:-  ఆ అభాగిని పై జరిగినది దారుణం అఘాయిత్యం, దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సమస్య చట్టాన్ని మార్చినందువల్ల పోదు! కానీ ఆకలి, రమించాలనే కోరిక, దాహము, నిద్ర, ...

Read More

విగతభీః

 చిన్నప్పుడు రేపల్లెలో పెనుమూడి వద్ద ప్రతిరోజూ కృష్ణానదిలో ఈతకొట్టడానికి స్నేహితులతో కలిసి వెళ్లేవాడిని.  ఒక్కోసారి ఒంటరిగా వెళ్లేవాడిని.  నేను గజఈతగాడినని చెప్పుకోనుగానీ ఫర్లేదు బాగానే ఈదగలను.  రేపల్లెవైపు ఒడ్డున చాలా ఎక్కువమంది స్నానాలు చేస్తుండేవారు. అందుకని నేను  ఈదుకొని కృష్ణానది అటువైపున ...

Read More

హైందవ మతము – కులములు వర్ణములు – మరికొంత సమాచారం

హిందూమతంలో కులములు వర్ణములు అని నేను ఇంతకు పూర్వం రాసిన నా ఆలోచనకు ఒక సమర్థనీయమైన ఆసరా ఉన్నది.   మామూలుగా ‘హైందవమతమే‘ కులము పుట్టుకకు కారణమని చెబుతూంటారు.  కానీ నేను పరిశోధించి కనుక్కున్న విషయం కులము హిందూమతంలోనుండి పుట్టలేదనీ నిజానికి ...

Read More

ప్రాముఖ్యత అనే ఎండమావి

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. – శ్రీశ్రీ ప్రాముఖ్యత అనే ఎండమావి గురించి దాన్ని పొంది పోగొట్టుకున్న వారిగురించి (సెలబ్రిటీలు) ఒకసారి శోభన్ ...

Read More

శ్రీరామచందృని స్వభావం పట్ల ఊహ అపోహలు

శ్రీరామచందృని స్వభావం పట్ల ఊహ అపోహలు ప్రతిమానవునికి ఒక మానసిక సమతుల్యం (mindset) అనేది ఉంటుంది.  ఇది ఆ మానవుడు ఎక్కడ పుట్టాడో ఆ ప్రదేశాలవల్ల, ఆ జీవి తలిదండృలు నేర్పిన బుద్ధివల్ల, అలాగే తను పుట్టిపెరిగిన తెగల ఆవారవ్యవహారాలవల్ల (Tribal ...

Read More

Interview in Gemini TV యూరోప్ లోని తెలుగువారి గుండె గొంతుక‘ ను స్థాపించిన కారణం

ఈ ఇంటర్వ్యూలో నేను ఇంగ్లండు రాజకీయాలలోకి ఎందుకు ప్రవేశించాను,  బ్రిటీష్ రాజకీయాలలో పోటీచేసిన మొదటి తెలుగువానిగా ఎలా మిగిలాను,  గాంధీగారంటే నాకున్న అభిమానం వారి బాటలో నడవాలని అనుకునే నా ఆకాంక్ష, ‘తెలుగువాణి రేడియో – యూరోప్ లోని తెలుగువారి గుండె ...

Read More

పెంటఁదినెడు కాకి పితరుఁ డెట్లాయెనో

పిండములను జేసి పితరులఁదలపోసికాకులకును బెట్టు గాడ్దెలారపెంటఁదినెడు కాకి పితరుఁ డెట్లాయెనోవిశ్వదాభిరామ వినర వేమ! కాకి గురించి వేమనకు తెలియని సత్యాలు: 1) మనిషి చనిపోతే అనాధ శవాలను రాబందులు పీక్కుతింటాయి. ఆ రాబందుల బారిన శవం పడకుండా కాపలాకాస్తాయి కాకులు. రాబందులతో ...

Read More

రామరాజ్యం

ఈ భీకర మానవమృగాలు సంచరించే సమాజపు అరణ్యంలోఅయోధ్యను వెదకాలని చూడకు.అలిగి నేలపై కుందేలులా కూర్చోకు.ఏ దాపున దాగివున్న మానవుని తోలు కప్పుకున్న నక్కో నిన్ను లాక్కుని పోగలదు, నీ అస్తిత్వాన్ని భోంచెయ్యగలదు.రామరాజ్యం పొందాలనుకొంటూ  గుడిలో కూర్చుని భజనలు చేస్తూ కలవరించకు.నీ ఆలోచనలే రాముని ...

Read More

చంద్రబాబు నిర్దోషే అని నా వ్యక్తిగత అభిప్రాయం… ఒకవిధంగా ఆయన పాపాల భైరవుడు

నాకు రామారావుగారంటే చాలా అభిమానం. వ్యక్తిగతంగా ఆయనకు జరిగింది అన్యాయం అనిపించవచ్చు. కానీ చంద్రబాబు చేసిందే కరెక్టు అని నా అభిప్రాయం. ఒకవిధంగా చంద్రబాబు ఈ విషయంలో పాపాల భైరవుడిగా మారారు..  ఆయన చేసింది వెన్నుపోటు అంటారు కానీ అది పొరబాటు ...

Read More
234