Blog

05 May
0

Difference between good and wicked people

विद्या विवादाय धनम् मदाय शक्तिः परॆषां परिपीडनाय ।
खलस्य साधॊरिवपरीतमॆतत् ज्ञानाय दानाय च रक्षणाय ॥
लॊकॆ सज्जनाः विद्यां धनम् शक्तिं संपादयंति । दुर्जनाः अपि विद्यां संपादयंति धनं संपादयंति शक्तिं अपि संपादयंति । किंतु तॆषु कः कस्य निमित्तं तस्य उपयॊगं करॊति ऎतत् चिंतनीयम् । दुर्जनाः विद्या उपयॊगं विवादाय कुर्वंति धनस्य उपयॊगं मदाय कुर्वंति शक्तॆः उपयॊगं अन्यॆषाम् दुर्बलानां पीडनाय कुर्वंति । परंतु सज्जनाः व्यवहारं यॆतत् विपरीतया भवति । तॆषां विद्या ज्ञानाय भवति । तैः संगृहीतं धनम् यदस्ति तद् दानाय उपयुक्तं भवति । ऎवमॆव् तैः संपादिता या शक्तिः अस्ति तस्याः उपयॊगः अन्यॆषां दुर्बलानां रक्षणाय ऎव भवति ।
vidyA vivAdAya dhanam madAya SaktiH parEShAM paripIDanAya |
Kalasya sAdhOrivaparItamEtat j~jAnAya dAnAya ca rakShaNAya ||
lOkE sajjanAH vidyAM dhanam SaktiM saMpAdayaMti | durjanAH api vidyAM saMpAdayaMti dhanaM saMpAdayaMti SaktiM api saMpAdayaMti | kiMtu tEShu kaH kasya nimittaM tasya upayOgaM karOti Etat ciMtanIyam | durjanAH vidyA upayOgaM vivAdAya kurvaMti dhanasya upayOgaM madAya kurvaMti SaktEH upayOgaM anyEShAm durbalAnAM pIDanAya kurvaMti | paraMtu sajjanAH vyavahAraM yEtat viparItayA Bavati | tEShAM vidyA j~jAnAya Bavati | taiH saMgRuhItaM dhanam yadasti tad dAnAya upayuktaM Bavati | EvamEv taiH saMpAditA yA SaktiH asti tasyAH upayOgaH anyEShAM durbalAnAM rakShaNAya Eva Bavati |
Translation:
In this world good people acquire education, money and power.  Wicked People also acquire education, earn money; they also acquire power.  But it is important to know between them who uses these [education, money and power] where!  Wicked people use their education in quarreling with others; they use their money in satisfying their ego; they use their power to trouble the people who are weak and helpless.   But good people do the opposite!  Their education results in knowledge [for the welfare]; they use their money in donation.  Same way, the good peopele use their power to rescue the weak and hapless people who are in trouble.
……….
Apply this context to what is going on in Libya.  Said Gaddafi [the famous second son of the dictator]  got educated in the prestigious London School of Economics [LSE]  but he used his education to plot on how to trouble his own people and how to trouble them.  He used his money to satify his ego in constructing palaces which costs enormous amount of state money [while at the same time his citizens are suffering].  He used his military power to slaughter his own citizens who are weak and helpless.

Read More
05 May
0

మంచివారితో స్నేహం – Friendship with good people

दूरी करॊति दुरितम् विमली करॊति 
चॆतश्चिरन्तनमघं चुलिकी करॊति ।
भूतॆषु किन्च करुणां बहुली करॊति 
सत्संगतिः क‍थय किं न करॊति ॥
लॊकॆ सर्वॆषाः स्नॆहिताः भवंति ऎव । किंतु सर्वॆपि उत्तमाः न भवंति । तथा अपि उत्तमानां ऎव सहवासः करणीयः इति वदन् सुभाषितकारः अय्स कारणानि वदति ।  सज्जनानाम् सहवासॆन  दॊषाः गछंति । मनः शुद्धं भवति । अन्यॆषां जंतूनां उपरि प्रीतिः भवति । सज्जनानां सहवासः अस्तिचॆत् किं किं वयं न प्राप्नुमः । अर्थात् सज्जनानां सहवासॆन वयं सर्वं प्राप्नुं शक्नुमः ।
English Transliteration:
dUrI karOti duritam vimalI karOti 
cEtaScirantanamaGaM culikI karOti |
BUtEShu kinca karuNAM bahulI karOti 
satsaMgatiH ka^thaya kiM na karOti ||
lOkE sarvEShAH snEhitAH BavaMti Eva | kiMtu sarvEpi uttamAH na BavaMti | tathA api uttamAnAM Eva sahavAsaH karaNIyaH iti vadan suBAShitakAraH aysa kAraNAni vadati | sajjanAnAm sahavAsEna  dOShAH gaCaMti | manaH SuddhaM Bavati | anyEShAM jaMtUnAM upari prItiH Bavati | sajjanAnAM sahavAsaH asticEt kiM kiM vayaM na prApnumaH | arthAt sajjanAnAM sahavAsEna vayaM sarvaM prApnuM SaknumaH |
Telugu Transliteration
దూరీ కరోతి దురితమ్ విమలీ కరోతి 
చేతశ్చిరన్తనమఘం చులికీ కరోతి |
భూతేషు కిన్చ కరుణాం బహులీ కరోతి 
సత్సంగతిః క‍థయ కిం న కరోతి ||
లోకే సర్వేషాః స్నేహితాః భవంతి ఏవ | కింతు సర్వేపి ఉత్తమాః న భవంతి | తథా అపి ఉత్తమానాం ఏవ సహవాసః కరణీయః ఇతి వదన్ సుభాషితకారః అయ్స కారణాని వదతి | సజ్జనానామ్ సహవాసేన  దోషాః గఛంతి | మనః శుద్ధం భవతి | అన్యేషాం జంతూనాం ఉపరి ప్రీతిః భవతి | సజ్జనానాం సహవాసః అస్తిచేత్ కిం కిం వయం న ప్రాప్నుమః | అర్థాత్ సజ్జనానాం సహవాసేన వయం సర్వం ప్రాప్నుం శక్నుమః |
Meaning in English:
In this world almost everyone will have friends.  But all friends are not of great qualities. Even then we must try to make friendship with people with good qualities.  Saying thus the writer of this words of wisdom giving us the following reasons in support:  Good people’s friendship will rid us of our bad qualities.  It cleanses our mind.  It helps us in developing compassion towards other beings.  If we have the company of good people what is that we can not achieve!  To conclude we must all try to make friendship with good people.
 తెలుగులో అర్థం:
లోకంలో అందరికీ స్నేహితులు ఉంటారు.  కానీ వాళ్లందరూ మంచిస్నేహితులే అయి వుండరు.  కానీ మనం అన్ని సమయాలలోనూ మంచి స్నేహితులను పొందడానికి ప్రయత్నం చెయ్యాలి.  ఈ విషయం చెబుతూ సుభాషితకారులు మంచి స్నేహితం చేస్తో వచ్చే ఫలితాలను గురించి చెబుతున్నారు.  మంచి స్నేహితం మనలోని దోషాలను తొలగిస్తుంది.  మన మనసులని నిర్మలం చేస్తుంది.  ఇతర ప్రాణికోటులపైన ప్రేమ దయ కలిగింప జేస్తుంది.  నిజానికి మంచి స్నేహితులు వుంటే మనం ఈ ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏముంది?  కాబట్టి మనం ఎల్లప్పుడూ మంచి స్నేహితులను పొందడానికి ప్రయత్నం చేద్దాము..

Read More
05 May
0

Importance of Education

विद्यानां नरस्य रूपमधिकं प्रछन्नगुप्तं धनं
विद्या भॊगकरी यशः शुभकरी विद्या गुरूणां गुरुः ।
विद्या बंधुजनॊ विदॆश् गमनॆ विद्या परा दॆवता
विद्या राजसुपूज्यतॆ नतु धनं विद्या विहीनः पशुः ॥
ऎतस्मिन सुभाषितॆ सुभाषितकारः विद्यायाः महत्वं वर्णयति। विद्या मनुष्याय किं किं संविध्यं कल्पयंति इति विषयॆ विस्तरॆण वदति। विद्या नरस्य रूपं ददाति। विद्या यधा रक्षितं धनं आपत्कालॆ मनुष्यं रक्षति तधैव मनुष्यं रक्षति। विद्या भॊगं ददाति। सुखं ददाति। विद्या गुरूणां गुरुः अस्ति। विद्या नरस्त्य विदॆश गमन समयॆ बंधुः इव साहायं करॊति। विद्या श्रॆष्ठा दॆवता अस्ति। धनं अस्तिचॆत् राजास्थानॆ सन्मानं न लभति परंतु विद्या अस्तिचॆह् राजास्थानॆ सन्मानं लभ्यतॆ। ऎवं विद्यावान् समाजॆ शॊभतॆ।  विद्या रहितः कथं भवति इति सुभाषितकारः सम्यक् निंदति विद्या विहीनः पशुः। अतः सर्वैः अपि विद्या संपादनीया।
English Transliteration:
vidyAnAM narasya rUpamadhikaM praCannaguptaM dhanaM
vidyA BOgakarI yaSaH SuBakarI vidyA gurUNAM guruH |
vidyA baMdhujanO vidES gamanE vidyA parA dEvatA
vidyA rAjasupUjyatE natu dhanaM vidyA vihInaH paSuH ||
Etasmina suBAShitE suBAShitakAraH vidyAyAH mahatvaM varNayati| vidyA manuShyAya kiM kiM saMvidhyaM kalpayaMti iti viShayE vistarENa vadati| vidyA narasya rUpaM dadAti| vidyA yadhA rakShitaM dhanaM ApatkAlE manuShyaM rakShati tadhaiva manuShyaM rakShati| vidyA BOgaM dadAti| suKaM dadAti| vidyA gurUNAM guruH asti| vidyA narastya vidESa gamana samayE baMdhuH iva sAhAyaM karOti| vidyA SrEShThA dEvatA asti| dhanaM asticEt rAjAsthAnE sanmAnaM na laBati paraMtu vidyA asticEh rAjAsthAnE sanmAnaM laByatE| EvaM vidyAvAn samAjE SOBatE|  vidyA rahitaH kathaM Bavati iti suBAShitakAraH samyak niMdati vidyA vihInaH paSuH| ataH sarvaiH api vidyA saMpAdanIyA|
English Meaning
In this words of wisdom, the writer is explaining the importance of education.  He says in eloborate terms on what all Education can provide!  Education gives charisma to the person.  Just like how the money saved helps during the times of need, education saves a person in times of need.  Education gives you wealth. It gives you pleasure.  Education is a teacher to the teachers [Only by education they became teachers, so it is higher than them].  When you are abroad Education helps you like a close relative.  Education is best of the Gods.  You may not get honours in the kings court because of your money, but if you are educated then you will get honours.  Thus an educated person shines in the society.  Those who are uneducated are compared to day to day animals who live just to satisfy their instincts [they eat when they are hungry, drink when they are thirsty, etc.,]  Therefore it is paramount to get educated at all costs.     

Read More
05 May
0

సజ్జనుల స్వభావం – Nature of good people

ॐ क्षारं जलम् वारिरुचं पिबंति तधॆव कृत्वां मधुरं वमन्ति।
संतस्तथा दुर्जन दुर्वचांसि पीत्वाच सूक्तानि समुद्गिरन्ति॥
अस्य सुभाषितॆ सज्जनानां स्वभावः वर्णितः अस्ति। समुद्रस्य जलं लवणं अस्ति। तत् पातुं कष्टं भवति। तथा अपि मॆघाः तत् जलं पिबंति। परंतु जनॆभ्यः वॄष्टिरूपॆण मधुरं जलमॆव वितरंति। ऎवमॆव सत्पुरुषाः दुर्जनानां दुर्वचनानि श्रुत्वा अपि दुर्वचनानि न वदंति ऎव। प्रत्थित मधुराणि वचनानि ऎव वदंति। तॆषां मुखा सर्वदा सर्वॆषां आनंद दायकानि वचनानि ऎव निस्सरन्ति। ऎतदॆव सज्जनानां वैशिष्यं।
English Transliteration:
kShAraM jalam vArirucaM pibaMti tadhEva kRutvAM madhuraM vamanti|
saMtastathA durjana durvacAMsi pItvAca sUktAni samudgiranti||
asya suBAShitE sajjanAnAM svaBAvaH varNitaH asti| samudrasya jalaM lavaNaM asti| tat pAtuM kaShTaM Bavati| tathA api mEGAH tat jalaM pibaMti| paraMtu janEByaH vRUShTirUpENa madhuraM jalamEva vitaraMti| EvamEva satpuruShAH durjanAnAM durvacanAni SrutvA api durvacanAni na vadaMti Eva| pratthita madhurANi vacanAni Eva vadaMti| tEShAM muKA sarvadA sarvEShAM AnaMda dAyakAni vacanAni Eva nissaranti| EtadEva sajjanAnAM vaiSiShyaM|
Translation:
In this words of wisdom the nature of good people is explained.  The water of the ocean is quite salty.  It is very difficult drink the salty water. Even then clouds do drink that salty water and offer back nice fresh water in the form of rain to the people.  Same way,  good people hear the abusive words spoken by the wicked people yet they speak back only nice words… [They never lose their temper or their mouth in anger]
క్షారం జలమ్ వారిరుచం పిబంతి తధేవ కృత్వాం మధురం వమన్తి|
సంతస్తథా దుర్జన దుర్వచాంసి పీత్వాచ సూక్తాని సముద్గిరన్తి||
అస్య సుభాషితే సజ్జనానాం స్వభావః వర్ణితః అస్తి| సముద్రస్య జలం లవణం అస్తి| తత్ పాతుం కష్టం భవతి| తథా అపి మేఘాః తత్ జలం పిబంతి| పరంతు జనేభ్యః వౄష్టిరూపేణ మధురం జలమేవ వితరంతి| ఏవమేవ సత్పురుషాః దుర్జనానాం దుర్వచనాని శ్రుత్వా అపి దుర్వచనాని న వదంతి ఏవ| ప్రత్థిత మధురాణి వచనాని ఏవ వదంతి| తేషాం ముఖా సర్వదా సర్వేషాం ఆనంద దాయకాని వచనాని ఏవ నిస్సరన్తి| ఏతదేవ సజ్జనానాం వైశిష్యం|
ఈ సుభాషితంలో సజ్జనుల స్వభావం వర్ణించబడింది.  సముద్రం నీరు చాలా ఉప్పగా వుంటుంది.  దానిని తాగటం చాలా కష్టం.  అయినప్పటికీ మెఘాలు ఆ ఉప్పటి నీటిని త్రాగుతాయి.  తిరిగి జగత్తుకు చక్కని మధురమైన నీటిని వర్షం రూపంలో అందజేస్తాయి.  అదేవిధంగా దుర్జనులు ఎన్ని పరుషమైన (ఉప్పటి) కఠినమైన మాటలు మాట్లాడినప్పటికీ, సజ్జనులు వాటిని వినిగూడా తిరిగి మధురమైన వాక్కులనే పలుకుతారు తప్ప పరుషమైన పదాలతో బదులివ్వరు…  [సజ్జనులు నిందావాక్యాలను విన్నాగూడా తమ మనస్తౌల్యాన్ని కోల్పోరు అని అర్ధం]

Read More
05 May
0

నిజమైన జ్ఞానం లక్షణం – True Knowledge

यदा किंचिज्ञॊहं गज इव मदांधः समभवम्
तदा सर्वज्ञॊस्मीत्यबव दव लिप्तं मम मनः।
यदा किंचित् किंचित् बुधजन सकाशा दवगतम्
तदा मूर्खॆस्मीति ज्वर इव मदॊमॆ व्यपगतः॥
-भर्त्रुहरि
ऎषः स्लॊकः भर्त्रुहरॆः अत्यन्तम् प्रसिद्ध्ः अस्ति। ऎतस्मिन् सुभाषितॆ विद्यायाः परिणामः यदि ऎकः किंचित् जानाति तस्त्य कदम् मदः भवति इति। यदा सः किन्तिच् पूर्णति ऎव ज्ञानम् संपादयति तदा तस्य मदं कदा व्यपगच्छति इति बहु सम्यक् वर्णितं अस्ति।
ऎतस्मिन् स्लॊकॆ ऎकः सहृदयः स्मात्मावलॊकनम् करॊति। तदा मम गजस्य इव मद्ः आसीत्। अहं सर्वज्ञ्नः मम समानः कॊपि नास्ति  इति ताद्रुशः भावः आसीत्। परन्तु यदा किन्चित् किन्चित् सज्जनानाम् सकासात् सहवासात् विचारान् ज्ञातवान् तदा सत्य विचारः ज्ञातः। ज्ञातस्य अपॆक्षया ज्ञातव्यमॆव बहु अस्तीति ज्ञातवान्। तदा ज्वरः इव मम मदः व्यपगतः। ऎवं अत्र सहृदयः चिन्तयति।
yadA kiMcij~jOhaM gaja iva madAMdhaH samaBavam
tadA sarvaj~jOsmItyabava dava liptaM mama manaH|
yadA kiMcit kiMcit budhajana sakASA davagatam
tadA mUrKEsmIti jvara iva madOmE vyapagataH||
-Bartruhari
EShaH slOkaH BartruharEH atyantam prasiddhH asti| Etasmin suBAShitE vidyAyAH pariNAmaH yadi EkaH kiMcit jAnAti tastya kadam madaH Bavati iti| yadA saH kintic pUrNati Eva j~jAnam saMpAdayati tadA tasya madaM kadA vyapagacCati iti bahu samyak varNitaM asti| 
Etasmin slOkE EkaH sahRudayaH smAtmAvalOkanam karOti| tadA mama gajasya iva madH AsIt| ahaM sarvaj~jnaH mama samAnaH kOpi nAsti  iti tAdruSaH BAvaH AsIt| parantu yadA kincit kincit sajjanAnAm sakAsAt sahavAsAt vicArAn j~jAtavAn tadA satya vicAraH j~jAtaH| j~jAtasya apEkShayA j~jAtavyamEva bahu astIti j~jAtavAn| tadA jvaraH iva mama madaH vyapagataH| EvaM atra sahRudayaH cintayati|
English Translation:
People who are ignorant consider themselves as intelligent and become proud. Bhartrihari says that when I was ignorant I had become a like an intoxicated elephant, a person who thinks that he is omniscient, but when I came in the company of the intelligent, I realized I am an idiot.
English Explanation: (Translation of Sanskrit Explanation)
This saying of Bhartruhari is quite well known. In this statement of wisdom, “how a person, when knows a little knowledge, becomes arrogant and when he acquires full knowledge, how his arrogance goes away from him” is very well explained.
In this saying a knowledgeable person is doing self-introspection. Thinking that I know everything, I had become arrogant like an Elephant.  I thought there is no one equal to me in knowledge.  But when I got in to the company of knowledgeable intelligent people, I started knowing that I know nothing and there is a lot to know than what I really know! I realized had been an arrogant idiot.  My arrogance left me like a fever and I am cured of my ignorance.
యదా కించిజ్ఞొహం గజ ఇవ మదాంధః సమభవమ్
తదా సర్వజ్ఞొస్మీత్యభవ దవ లిప్తం మమ మనః|
యదా కించిత్ కించిత్ బుధజన సకాశా దవగతమ్
తదా మూర్ఖెస్మీతి జ్వర ఇవ మదొమె వ్యపగతః||
-భర్త్రుహరి
ఏషః శ్లోకః భర్త్రుహరెః అత్యన్తమ్ ప్రసిద్ధః అస్తి| ఎతస్మిన్ సుభాషితె విద్యాయాః పరిణామః యది ఎకః కించిత్ జానాతి తస్త్య కదమ్ మదః భవతి ఇతి| యదా సః కిన్తిచ్ పూర్ణతి ఎవ జ్ఞానమ్ సంపాదయతి తదా తస్య మదం కదా వ్యపగచ్ఛతి ఇతి బహు సమ్యక్ వర్ణితం అస్తి|
ఎతస్మిన్ స్లొకె ఎకః సహృదయః స్మాత్మావలొకనమ్ కరొతి| తదా మమ గజస్య ఇవ మద్ః ఆసీత్| అహం సర్వజ్ఞ్నః మమ సమానః కొపి నాస్తి  ఇతి తాద్రుశః భావః ఆసీత్| పరన్తు యదా కిన్చిత్ కిన్చిత్ సజ్జనానామ్ సకాసాత్ సహవాసాత్ విచారాన్ జ్ఞాతవాన్ తదా సత్య విచారః జ్ఞాతః| జ్ఞాతస్య అపెక్షయా జ్ఞాతవ్యమెవ బహు అస్తీతి జ్ఞాతవాన్| తదా జ్వరః ఇవ మమ మదః వ్యపగతః| ఎవం అత్ర సహృదయః చిన్తయతి|
తెలుగులో అర్ధం:
నాకు మిడిమిడి జ్ఞానం ఉన్నప్పుడు ’నాకు ఎంతో తెలుసు, నాతో సరిసమానమైన జ్ఞానం ఉన్నవాళ్లు ఈ ప్రపంచంలోనే లేరు’ అని నాకు ఒక ఏనుగుకు ఉన్నంత మదం ఉండేది.  కానీ మెల్లగా నాకు నిజమైన పండితులతో సహవాసం ఏర్పడింది… వాళ్ల సహవాసంతో నాకు తెలిసివచ్చినదేంటంటే – ’నాకు ఏమీ తెలియదని — అన్నీ తెలుసు అనుకునే ఒక మూర్ఖుడిని’ అని!  నాకు తెలియనిది ఈ ప్రపంచంలో ఎంతో వుందని అర్ధమైన  తర్వాద నా మదం జ్వరంలాగా దిగిపోయింది…

Read More
05 May
0

ధీరుల ప్రవర్తన – Nature of Brave People

निन्दन्ति नीति निपुणाः यदि वा स्तुवन्ति
लक्ष्मीः समाविशतु गच्छतु वा यधॆष्टम्।
अद्यैव वा मरणमस्तु युगान्तरॆव
न्यायात् पथः प्रविचलन्ति पथं न धीराः॥
अस्मिन् सुभाषितॆ सुभाषित कारः धीराणान् व्यवहारान् वर्णितवान् अस्ति। धीराः सर्वदा अपि न्यायॆण मार्गॆण ऎव चलन्ति। तॆषां व्यवहारं द्रुष्ट्वा कॆचन निन्दन्तु। अथवा अन्यॆ कॆचन श्लाघनं वा कुर्वन्तु। तथा अपि तॆ विचलिताः न भवन्ति। तॆषां तादृश व्यवहारॆण यथॆष्टं धन संपादनं भवतु अधवा विद्यमानं धनं अपि नष्टं भवतु नाम। तथा अपि तॆ विचलिताः न भवन्ति। तादृश व्यवहारॆण तॆषां अद्यैव मरणं भवतु अधवा युगान्तरॆव मरणं भवतु तद्विषयॆपि तॆ चिन्तिता न भवन्ति। कदा अपि तॆ न्याय्यात् मार्गात् ऎकम् पदम् अपि न विचलन्ति। धीराणां वैशिष्ट्यं ऎतत्।
nindanti nIti nipuNAH yadi vA stuvanti
lakShmIH samAviSatu gacCatu vA yadhEShTam|
adyaiva vA maraNamastu yugAntarEva
nyAyAt pathaH pravicalanti pathaM na dhIrAH||
asmin suBAShitE suBAShita kAraH dhIrANAn vyavahArAn varNitavAn asti| dhIrAH sarvadA api nyayENa mArgENa Eva calanti| tEShAM vyavahAraM druShTvA kEcana nindantu| athavA anyE kEcana SlAGanaM vA kurvantu| tathA api tE vicalitAH na Bavanti| tEShAM tAdRuSa vyavahArENa yathEShTaM dhana saMpAdanaM Bavatu adhavA vidyamAnaM dhanaM api naShTaM Bavatu nAma| tathA api tE vicalitAH na Bavanti| tAdRuSa vyavahArENa tEShAM adyaiva maraNaM Bavatu adhavA yugAntarEva maraNaM Bavatu tadviShayEpi tE cintitA na Bavanti| kadA api tE nyAyyAt mArgAt Ekam padam api na vicalanti| dhIrANAM vaiSiShTyaM Etat|
English Translation to the Sanskrit explanation:
In these words of wisdom the writer is glorifying the attitude of brave and steadfast people.  Steadfast people always walk only on the righteous path.  Looking at their day to day dealings some may criticize them, and some others may praise them but they do not get disturbed by these words of abuses and prises.  They may earn good amount of money while walking on the righteous path, or they may lose what ever little money they already poses, even then they do not sway away from their chosen path.  While doing what they really wanted to do, they may attain death today or they may die after thousand years but they do not get disturbed by the thought of death… This is the attitude of brave and steadfast people. 
నిన్దన్తి నీతి నిపుణాః యది వా స్తువన్తి
లక్ష్మీః సమావిశతు గచ్ఛతు వా యధెష్టమ్|
అద్యైవ వా మరణమస్తు యుగాన్తరెవ
న్యాయాత్ పథః ప్రవిచలన్తి పథం న ధీరాః||
అస్మిన్ సుభాషితె సుభాషిత కారః ధీరాణాన్ వ్యవహారాన్ వర్ణితవాన్ అస్తి| ధీరాః సర్వదా అపి న్యాయేణ మార్గేణ ఏవ చలన్తి| తెషాం వ్యవహారం ద్రుష్ట్వా కెచన నిన్దన్తు| అథవా అన్యె కేచన శ్లాఘనం వా కుర్వన్తు| తథా అపి తే విచలితాః న భవన్తి| తేషాం తాదృశ వ్యవహారేణ యథేష్టం ధన సంపాదనం భవతు అధవా విద్యమానం ధనం అపి నష్టం భవతు నామ| తథా అపి తే విచలితాః న భవన్తి| తాదృశ వ్యవహారెణ తేషాం అద్యైవ మరణం భవతు అధవా యుగాన్తరేవ మరణం భవతు తద్విషయేపి తే చిన్తితా న భవన్తి| కదా అపి తే న్యాయ్యాత్ మార్గాత్ ఏకమ్ పదమ్ అపి న విచలన్తి| ధీరాణాం వైశిష్ట్యం ఏతత్|
ఈ సుభాషితంలో సుభాషితకారుడు ధీరుల పద్ధతి గురించి పొగుడుతున్నాడు.  ధీరులు ఎల్లప్పుడూ న్యాయ మార్గంలోనే సంచరిస్తారు.  వాళ్ల వ్యవహారాలను చూసి కొంతమంది విమర్శిస్తారు, మరి కొంతమంది పొగుడుతారు. ఐనాకూడా వాళ్లు ఈ నిందాస్తుతులవల్ల చలించరు.  వాళ్లు ఎన్నుకున్న మార్గంలో వాళ్లు ధనం సంపాదించవచ్చు, లేదా ఆ ఉన్న కొద్ది ధనం గూడా తిరుక్షవరంమై నష్టపోవచ్చు.. అయినాకూడా వాళ్లు చలించరు తాము ఎన్నుకున్న మార్గాన్నుండి తప్పుకోరు.  వాళ్లకు ఇవాళ మరణం రావచ్చు లేదా వాళ్లు యుగాంతం వరకు బ్రతకచ్చు… కానీ వాళ్లు లెక్క చెయ్యరు.  ఇదీ ధీరుల పద్ధతి…
Sardar Vallabbhai Patel and Mahatma Gandh

Read More
05 May
0

వ్యక్తిపూజ — అభద్రతాభావం

మీ ఇంట్లో చంటి పిల్లలున్నారా? నెలల పాపలున్నారా? అయితే ఈ సారి శ్రద్ధగా వారి చర్యలను గమనించండి. పిల్లలను సాకటంలో ఇప్పటికే అనుభవం ఉన్నట్లయితే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మీరు గమనించే ఉంటారు. ఒక నెలల పసిపిల్లవాడు ఇంటిలోపల ఆడుకుంటున్నాడనుకోండి, ఎవరో అపరిచితుడు తలుపు తీసుకుని లోపలికి వచ్చాడనుకోండి. ఆ పిల్లవాడు ఏంచేస్తాడో గమనించండి… అతను మొట్టమొదటగా తన తల్లి మొహంవంక, ఆ అపరిచితుని మొహంవంక పదేపదే చూస్తాడు. తన తల్లి మనసులో రేగే ‘భావన‘లను అతను పసిగడతాడు. [ఆ తల్లి రక్తమాంసాలనుండి వచ్చిన బిడ్డకాబట్టి అతనికి తన తల్లితో ఒక అదృశ్యమైన బంధం ఉంటుంది] తన తల్లి ఆ అపరిచితుని పట్ల అభద్రతాభావంతో ఉంటే ఈ పిల్లవాడు గుక్కపెట్టి ఏడుస్తాడు; తల్లి మనసులో సంతోషం ఉంటే బోసినవ్వు నవ్వుతాడు; తల్లి అయోమయంలో ఉంటే అపరిచితుడిని చూసి సిగ్గుపడతాడు…. ఇలా మొదలవుతుంది మన అవతారం కధ. 
ఇప్పుడు మీరు ఎదిగిపోయిన మనుషులు గదా! కాబట్టి నిదానంగా మిమ్మల్ని మీరు గమనించుకోండి — ఒక అపరిచితుడిని చూసినపుడు మొదటగా మీలో రేగే భావనలు ఏవయితే ఉన్నాయో అవి మీతో మీ చిన్నప్పటినుండీ వస్తున్నాయి… అవి మీ తల్లి తండృల భావనలు… అవి వారి తలిదండ్రుల భావనలు.. అలా చూసుకుంటూ పోతే ఈ భావనలు అనాది. కాబట్టి మీ వంశపారంపర్యంగా వచ్చే భావనలనే మీరు ఇప్పుడు భావిస్తున్నారు. అంటే ఒక అపరిచితుడు ఎదురుపడితే మీ తల్లిలానో లేదా మీ తండ్రిలానో, లేదా మీ పూర్వీకులలానో ప్రవర్తిస్తున్నారు… ఇందులో ఏ తప్పూలేదు… కానీ అది అంత అవసరం కాదు, అలానే భావించాలని నియమంగూడాలేదు! 
సరియైన ఎదుగుదల లేని పిల్లలు నిరంతరం తాము ‘ఏం‘ భావించాలో తెలియక వెదుకులాటలో ఉంటారు. అలా వెదుకుతూ వయసులో పెద్దవారిగా మనసులో పసిపిల్లలుగా మిగిలిపోతారు. ఈ సరియైన ఎదుగుదలలేని అమాయకపు వ్యక్తిత్వంనుండి పుట్టినదే వ్యక్తిపూజ… అంటే ఒక వ్యక్తి మీద పుట్టే సంపూర్ణ భద్రతాభావం… ఇది పెడదారి పట్టకుండా మతం సృష్టించబడింది.మతంలో భగవంతుని ఆరాధనని దీనికోసం ఏర్పాటుచేస్తారు… భగవంతుని పట్ల సంపూర్ణ భద్రతాభావం వుండటంలో లాభంలేకపోయినా మీకు వచ్చే అపాయం లేదు. 
అయితే ఆ భద్రతాభావం వ్యక్తులమీద ఏర్పరచుకుంటే మీరు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీలోని భద్రతాభావంగానీ, అభద్రతాభావంగానీ, భయంగానీ, ప్రేమగానీ ఏ భావన లేచినా దాని మూలం తెలుసుకోండి… అది ఎదుటివ్యక్తి ‘ఇలా భావించాలి‘ అని చెప్పినందువల్ల భావిస్తున్నారా లేదా మీ అంతట మీరుగా భావిస్తున్నారా. ఇది తెలుసుకోవడం అంత తేలిక కాదు.. ఎదుగుదల అంటే మీలో స్వతంత్రంగా లేచిన భావజాలాన్ని మీరు వ్యక్తీకరించగలగడం… ఎదగకపోవడం అంటే అరువుతెచ్చుకున్న భావజాలాన్ని తనదిగా అనుకుని గొప్పలకు పోవడం… ఎంత చెప్పినా అది మనసులో శూన్యతని ఎత్తి చూపిస్తూనే వుంటుంది. కాబట్టి దాన్నించి బయటపడటం ముఖ్యం… – మీ శ్రేయోభిలాషి మాధవ
ప్రేరణ: రాణి మదాలస తన బిడ్డలని ఘనంగా తీర్చిదిద్దిన చరిత్ర (శుద్దోసి బుద్దోసి పరిమోహితోసి సంసారమాయా పరిమోహితోసి)
ఈ భారతీయుల సంస్కృతిక భావనలనే క్రితం శతాబ్దం నుండి సైకోధెరపీలో వాడుతున్నారు. హంగేరియన్ సైకోథెరపిష్ట్ మార్గరెట్ మాలర్ రాసిన “Psychological Birth Human Infant Individuation” అనే పుస్తకం భారతీయులకు తెలిసిన ఈ విషయాన్నే మరింత వివరంగా చెబుతుంది… ‘http://www.amazon.co.uk/Psychological-Birth-Human-Infant-Individuation/dp/0465095542

Read More
05 May
0

మానవ జీవనం – దైనందిన నాటకరంగం

ఇక్కడ నేను ఇచ్చిన త్రికోణపు బొమ్మను చూడండి.  దీంట్లో మూడు కోణాలున్నాయి.  మనం దైనందిన జీవనంలో ఈ మూడుకోణాలలో ఎప్పుడూ ఈ త్రికోణంలో ఏదో ఒక మూల నుంచుని పనిచేస్తూ ఉంటాము.
ఉదాహరణకు ఇంట్లో ఒక భార్య… ఆవిడని భర్త వేధిస్తున్నాడు అనుకోండి.  ఆవిడ “బాధితుడు” అని రాసిఉన్న కోణంలో నిలబడుతుంది. ఇక ఆ భర్త “బాధించువాడు” అన్న కోణంలో నిలబడతాడు.  ఇక ఆ ఇంట్లో అత్తగారు పాపం మంచావిడ అనుకోండి కోడలి కష్టసుఖాలని అర్ధం చేసుకుంటుంది అనుకోండి…. ఆవిడ “రక్షకుడు” కోణంలో నిలబడుతుంది, లేదా ఆ భార్య ఒక “బాబా” గారినో లేదా “మాంత్రికుడినో” నమ్మిందనుకోండి వాళ్లు ఆ రక్షకుడు కోణంలో ఉంటారు.   —- ఇదీ ఆ బాధించబడిన “బార్య” పాల్గొనే నాటక రంగం [నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము]
ఇక ఆ ఇంట్లో భర్త విషయంలోకి వద్దాము.  అతను ఏ కోణంలో నిలబడ్డాడనుకుంటున్నారు?!  అతని భార్య అతన్ని “బాధించేవాడు” అనే కోణంలో నిలబెట్టింది.  కానీ అతను నిజంగా “బాధించేవాడేనా”?!  అదే అతని భావనలో అతని భార్య ఎప్పుడూ దేవుళ్లనీ దయ్యాలనీ నమ్మి తిరుగుతుంటుందనీ, తనని పట్టించుకోదనీ, తనకి ఇష్టమైన పదార్ధాలు వండి పెట్టడంలేదని అనుకుంటున్నాడనుకోండి?   అ పరిస్థితుల్లో అతను ఏం ఆలోచిస్తాడు?  తన భార్యని “బాధించువాడు” అనే కోణం లో నిలబెడతాడు.  ఒక బ్రాందీ సీసానో, లేదా విస్కీ సీసానో, లేదా కబుర్లు చెప్పే స్నేహితుడొ ఆ భర్త యొక్క “రక్షకుడు” కోణంలో ఉంటారు.  
ఇదే విషయాన్ని మీ ఆపీసులో మీరు చేసే పనికి అనువదించి చూడండి.. మిమ్మల్ని అనవసరంగా హింసించే మీ మేనేజర్ “బాదించువాడు”, మీ గోడు విని మిమ్మల్ని ఆదుకోగల మీ మేనేజరు యొక్క పై అధికారి మీకు “రక్షకుడు”…  ఇలా నడుస్తుంది.
ఇదే విషయాని ఒక భక్తుడికి అనువర్తించండి. భక్తుడు తనని తాను “బాధితుడు” కోణంలో నిలబెట్టుకుంటాడు, ఈ కరుణలేని ప్రపంచాన్ని “బాధించేవాడి” కోణంలో పెడతాడు, తనని రక్షించేది ఏడుకొండలవాడనో, ఏసుక్రీస్తనో, అల్లా అనో — ఇలా ఎవరి మతాన్ని బట్టి ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్లు తమ దేవుని “రక్షకుడి” స్థానంలో ఉంచుతారు.
ఇక పోతే రాజకీయనాయకులున్నారనుకోండి వాళ్లు తమని తాము “రక్షకుల” స్థానంలో నిరంతరం చూసుకుంటారు. అయితే వాళ్లకు మాత్రం బాధించేవాడు ఉండడా? అంటే ఎందుకు ఉండడు!  తమని నిర్ధాక్షిణ్యంగా పదవినుండి తప్పించగల ఓటర్లే తమని బాధించువారు.  తమకు ఓటును కొనుక్కోవడానికి అధికారాన్ని కొనుక్కోగల శక్తిని ఇవ్వగల ఉన్న డబ్బే రక్షకుడు…  ఇకపోతే కొంతమంది నిజాయితీగల రాజకీయనాయకులు తొందరపడి తనని తాను రక్షకుడిగా ఊహించి లేనిపోని సమస్యలకి పరిష్కారం చూబిస్తూ ఎవరినో ఏ వర్గానికి చెందిన వారినో బాధించి, ఆ వర్గానికి చెందినవారి నాటకరంగంలో రక్షించేవాని కోణం నుండి బాధించేవాని కోణంలోకి దిగజారుతారు.
సరే!  ఇలా మీరు చూస్తూ పోతే మనం అందరం మన దైనందిన జీవనంలో ఇలా ఈ జగన్నాటకాన్ని ఆడుతూనే ఉంటాము.  Compartmental Thinking అంటే సమస్యని అన్ని కోణాలనుండి చూడకపోవడం.  పీత కన్నంలో దూరి బాగానే వుంది అని మనం అనుకుంటాము, కానీ పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి…  అన్ని కోణాలనుండీ చూస్తే సమస్య ఏంటి అనేది అవగాహన అవుతుంది.  సమస్య తెలిస్తే పరిష్కారం ఏదో విధంగా కనుక్కోవచ్చు.  
నేను ఇప్పుడు ఈ పని దేనికి చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అని అనుకుంటున్నప్పుడు ఈ త్రికోణం ఒక పేపర్ మీద గీసి పేర్లు రాసుకోండి… తర్వాత అన్ని వైపులా నిలబడి అన్ని కోణాలనుండీ ఆలోచించండి… మమేకం అవకుండా చూడండి… అప్పుడే మీ అస్తిత్వంలో పరిపక్వత వస్తుంది… దీన్నే మనం మన సంస్కృతిలో “నిదానం” గా ఆలోచించడం అని పిలుస్తాము.
మనస్సుకు నిజమైన ప్రశాంతత ఎప్పుడు వస్తుందంటే ఈ నాటక రంగాన్ని గుర్తించినపుడు అందులో మీరు ఆడుతున్న పాత్రని మమేమకవకుండా గమనించగలిగినప్పుడు….  ఆదిశంకరుల మాయావాదం ఈ నాటకరంగాన్ని గుర్తించి ఎరుక ఉన్నప్పుడే ఇందులోంచి తప్పుకోమని చెబుతుంది… దాన్నే వైరాగ్యభావన అంటారు..
ధన్యవాదాలతో…. 
మీశ్రేయోభిలాషి
మాధవ తురుమెళ్ల
లండన్ 15 ఏప్రిల్ 2011 
ప్రేరణ:  శ్రీ ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతము – మాయ, మరియు “నానాటి బ్రతుకు నాటకము” అన్న అన్నమాచార్యుని పాట

Read More
05 May
0

Kanchi Paramacharya and Mahatma Gandhi’s Last wish

In 1927, (on October 15) Mahatma Gandhi, during his tour of South India called on Paramacharya, who was camping at Nallicheri in Palakkad. The meeting took place in a cow-shed. Gandhiji was highly impressed with the handspun saffron cloth the Acharya was wearing.
The remarkable dialogue between the most venerated religious head and the Father of the Nation went on for more than an hour, Paramacharya using the medium of Sanskrit and Gandhiji speaking in Hindi. The Sage of Kanchi impressed upon the Mahatma, that faith and devotion to God, alone, decided the fate of all human activities. Gandhiji reciprocated the sentiments. 
It was 5.30 p.m. and when Rajaji (C.R), who had accompanied him, but not present during the dialogue came back and reminded him that it was meal time (Gandhiji did not take food after 6 p.m.), the Mahatma replied that the dialogue with Swami was more nutritious for him. Paramacharya presented an orange to Gandhiji, which he received with great satisfaction, the fruit he expressed, he loved most. 
Rajaji asked later Gandhi about the ‘talk’ and if Gandhi wished for anything.  Gandhi refused to reveal what he wished for. After Gandhi’s death, after several years, Kanchi Mahaswami told a devotee about this.  Gandhiji had asked Chandrasekara Saraswati: “Swami!  I wish for a death saying Lord Rama’s name!  Please grace me.” Kanchi Mahaswami had told him, “Thy wish will be done by God’s grace. Do not worry!” 
HEY RAM……

Read More
05 May
0

గాంధీగారు శిలా విగ్రహాలు – Mahatma Gandhi And Statues

MAHATMA GANDHI’S INTERVIEW TO THE PRESS
DELHI,
March 21, 1931
Why did you refuse to allow the Ahmedabad Municipality to erect a monument to you?
A. Because man’s best monument is not a thing of stone, but consists in living deeds and in memory which survives in the minds of those he served. Such funds should be used for the uplift of the poor and not to glorify or immortalize in marble a man who merely served his brother man.
[COMPLETE VOLUMES OF GANDHI – VOLUME51 PAGE 275]
ఆంధ్రప్రదేశ్ లో వీధికొక్కటి చొప్పున శిలావిగ్రహాలను పెడుతున్న / పెట్టించుకుంటున్న రాజకీయనాయకులకు ఇదే గాంధీగారి బోధ.  ఆయన తన శిలావిగ్రహాన్ని పెట్టుకోవడానికి ససేమిరా ఒప్పుకోనని అనుమతి ఇవ్వనని చెప్పారు.  విలేఖరులు అలా మీ విగ్రహాలు పెట్టద్దని ఎందుకు చెబుతున్నారు అని అడిగారు:డిల్లీ, మార్చి 21, 1931
విలేఖరులు:  మీ శిలావిగ్రహాన్ని పెట్టడానికి అహమదాబాద్ మున్సిపాలిటీ వారికి అనుమతి నిరాకరించారట ఎందుకు?
గాంధీగారు: ఎందుకంటే ఒక మనిషికి ఇవ్వగలిగిన ఘనమైన నివాళి శిలావిగ్రహాలో కాదు, అది ఆ మనిషి సేవలు అందుకున్న వ్యక్తుల ఆచరణలలో వారి జ్ఞాపకాలలో ఉండాలి.  అలా నిధులను శిలావిగ్రహాలలో దుబారా చేసేబదులు పేదలకు మంచిచెయ్యడానికి ఉపయోగించాలి.  అంతేకానీ తన సోదరుడికి ఒక సోదరభావంతో సేవచేసిన సామాన్యునియొక్క చలువరాతి శిలావిగ్రహాలు పెట్టడంలో కాదు…మహాత్ముడిని అనుసరించే మానవులందరూ… నేర్చుకోండి…. నేర్చుకోండి… [మహాత్మాగాంధీ సాహిత్య సర్వస్వము – సంపుటి 51 పేజి 275] 
Question to Gandhiji:
Probably you know that your statues are being set up and your photographs
unveiled at many places. What do you think about this?
Gandhiji’s reply:
How can I say I do not know that my statues are being erected and my photographs   are  being unveiled  everywhere   in  the country, that   they  are  garlanded  and  lights   are  waved  before  them?  But  I attach  no  importance  to  these  things,  for  I  dislike  such  things intensely. They are a sheer waste of money. And I strongly fell that these activities do me no honour but, on the contrary, are an affront to me .   If the  people  wish  to honour  me ,   let  them honour   the   charkha, that is, spin daily by way of yajna. That will be as good as honouring me. Let themalso read the Gita and meditate over its teaching. And if they  cannot  do  even  that,  let  them  just  repeat  Ramanama.  
To understand a man’s virtues and follow his principles in one’s own life is as good as honouring the man himself. I know full well what labour it costs to set up statues of a living man or unveil his photographs, to distribute  sweets  after  the  ceremony  and  to  make  the  function  a success at great expense. I,  therefore,  believe  that  we  degrade  our
religion through such activities. No man can be described as perfectly  good   or  wise   or   as   a  mahatma   before   he   is   dead.  Nobody   but  God knows a man’s heart. I would rather wish that instead of setting up my statues or unveiling my photographs,  people  opened  spinning  and weaving  schools  or  did  something  else  which  would  benefit  the
country socially, spiritually, economically or politically.
From: THE COLLECTED WORKS OF MAHATMA GANDHI Volume 95 Page 166

Read More