పేదవాని బతుకు సోమయాజి బతుకు
విధి విరిచేసిన రెక్కల రంగుల సీతాకోక చిలుక,
దురదృష్టపు రధం కింద పడి నలిగి నజ్జైపోయిన
చక్కని సువాసనలు వెదజల్లే పూజార్హమైన రంగుల పుష్పం.
రాక్షసులు చెరబట్టిన సీతలాంటి విధి…
వారధి కట్టి సముద్రందాటి పోకతప్పని పోరాడక తప్పని ఆశయం.
తధాస్తు…