Archive for In English Language

Friday, June 6th, 2014 @ 8:22PM

The Story of Swastika BBC Documentary – further information

The Story of the Swastika CLICK HERE TO SEE THE BBC DOCUMENTARY http://www.bbc.co.uk/iplayer/episode/b03h8rt2/The_Story_of_the_Swastika/ 4th November 2013 London, UK By: Madhava Turumella email: madhava@madhava.net     Thank you to all those who congratulated me for my appearance in the BBC documentary “The story of Swastika”.  It was a 30 minute documentary…

Posted by
Posted under: As I Think
View
Friday, June 6th, 2014 @ 8:03PM

Hindu marriage tradition – the real meaning of kanyadana

Information: Someone sent me a question regarding Hindu marriage tradition – I thought the answer would be useful to all of you. Question: After donating the bride (kanyadanam) do parents have any rights and responsibilities towards the girl?! are parents expected to wash off their hands completely after kanyadanam?! Also…

Posted by
Posted under: As I Think, Hinduism, In English Language
View
Friday, June 6th, 2014 @ 7:54PM

సమాజసేవపై ఒక సలహా

సమాజసేవపై ఒక సలహా:- కర్ణుడు పుట్టగానే కవచకుండలాలతో ఎందుకు పుట్టాడా అని ప్రశ్నించుకుంటే అతడి జీవితంలో అతడు అనేక బాధలు పడ్డాడు.  ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగాడు. దాతృత్వంలో మొనగాడైనా, అరివీరభయంకరుడైనా, అతిగొప్పశూరుడైనా అతడు శాపగ్రస్తుడు.  ఈ విషయం అతడికిగూడా తెలుసు.  అనేకులు అతడిని తమ తమ అవసరాలకు వాడుకున్నారు.  చివరకి శాపాలనే వరంగా ఇచ్చివెళ్లారు.  అందరూ అతడిగురించి గుసగుసగా అవమానిస్తూ మాట్లాడుకునే మాటలు అతని చెవిన పడకుండా ఉండాలని కుండలాలు,…

Posted by
Posted under: As I Think
View
Friday, June 6th, 2014 @ 7:51PM

మానవులు జంతువులు స్వలింగ సంపర్కం — నా ఆలోచన

మానవులు జంతువులు స్వలింగ సంపర్కం — నా ఆలోచన [… ఇక్కడనేను రాయబోతున్న కొన్ని వాక్యాలు కొంచెం జగుప్సాకరంగా అనిపించచ్చు.  కానీ సంధర్బాన్ని బట్టి రాయకతప్పడంలేదు.  మీకు మనస్తాపంకలిగించిఉంటే ముందస్తుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. – మీ మాధవ తురుమెళ్ల] ఆకలి, నిద్ర, భయపడటం, మైధునక్రియపట్ల ఆసక్తి ఇవి జంతువులకు మనుషులకు సహజలక్షణాలు. ఆకలి అందరికీ వేస్తుంది, నిద్ర అందరికీ వస్తుంది, ప్రతి జీవిలోనూ భయం ఉంటుంది, అలాగే ప్రతిజీవికీ కామపు…

Posted by
Posted under: As I Think
View
Friday, June 6th, 2014 @ 7:50PM

నీవు ఒక సముద్రం వంటివాడివి

భగవద్గీత ధ్యానమునుండి నాకు తోచిన కొన్ని విషయములు: ఆపూర్యమాణ మచల ప్రతిష్ఠమ్ సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్| తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే స శాన్తి మాప్నోతి న కామకామీ|| భగవద్గీత 2.70 జలములచే సంపూర్ణముగ నిండింపబడినదియు, నిశ్చలమైనదియునగు సముద్రమును నదీజలము మున్నగునవి యేప్రకారము ప్రవేశించుచున్నవో, ఆ ప్రకారమే భోగ్యవిషయములన్నియు ఏ బ్రహ్మనిష్ఠుని పొంది (ఆతనిని వికృతముచేయలేక) అణగిపోవుచున్నవో, ఆతడే శాంతినిపొందునుగాని విషయాసక్తికలవాడు కాదు. నీవు ఒక సముద్రం వంటివాడివి…. సముద్రంవంటి…

Posted by
Posted under: As I Think
View
Friday, June 6th, 2014 @ 7:47PM

సత్యమేవ జయతే నానృతం – ముండక ఉపనిషత్తు 3.1.6

సత్యమేవ జయతే నానృతం – ముండక ఉపనిషత్తు 3.1.6 -మాధవ తురుమెళ్ల ఎవరో నిన్న అడిగారు ’అమీర్‍ఖాన్ సత్యమేవజయతే చూస్తున్నారా?  ఎక్కడ్నించి తీసుకొచ్చాడోగానీ కాన్సెప్ట్’’ అని.  ఆ పక్కనే నుంచుని ఈ సంభాషణ వింటున్న ఇంకొకరెవరో అన్నారు ‘ఎక్కడ్నించో తేవడమేమిటి మన భారత రాజముద్ర కింద ఉందిగదా! స్పష్టంగా!” అని..  ఈ సంభాషణ విన్న తర్వాత నేను చెప్పాను.  “అయ్యా ఈ ’సత్యమేవ జయతే’ అన్న మాట ముండక ఉపనిషత్తులో…

Posted by
Posted under: As I Think
View