Archive for సుభాషితం

Saturday, May 17th, 2014 @ 4:03AM

మానవులు జంతువులు స్వలింగ సంపర్కం — నా ఆలోచన

మానవులు జంతువులు స్వలింగ సంపర్కం — నా ఆలోచన [… ఇక్కడనేను రాయబోతున్న కొన్ని వాక్యాలు కొంచెం జగుప్సాకరంగా అనిపించచ్చు. కానీ సంధర్బాన్ని బట్టి రాయకతప్పడంలేదు. మీకు మనస్తాపంకలిగించిఉంటే ముందస్తుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. – మీ మాధవ తురుమెళ్ల] ఆకలి, నిద్ర, భయపడటం, మైధునక్రియపట్ల ఆసక్తి ఇవి జంతువులకు మనుషులకు సహజలక్షణాలు. ఆకలి అందరికీ వేస్తుంది, నిద్ర అందరికీ వస్తుంది, ప్రతి జీవిలోనూ భయం ఉంటుంది, అలాగే ప్రతిజీవికీ కామపు…

Posted by
Posted under: సుభాషితం
View
Saturday, May 17th, 2014 @ 4:02AM

నా ఆలోచన: Ego (ahankar) అహంకారం

ఎడారిలో చిక్కుకున్నవాడు తన ఒంటెను వదిలిపెట్టెయ్యడమంత తెలివితక్కువ పని ఇంకొకటి లేదు. అలాగే సంసారం అనే ఎడారిలో చిక్కుకున్నవాడు తన ఆసరాగా ఉన్న అహంకారం అనే ఒంటెను, అసలు అది ఎందుకుంది, జీవితంలో దాని అవసరం ఏంటి అనేది తెలుసుకోకుండా వదలడం మంచిదిగాదు. అహంకారం అనేది చాలా అవసరం. అది భగవంతుని అష్టప్రకృతిలలో ఒకటి. నిజానికి నాకు అనిపించేదేంటంటే భారతవేదాంతంలో ‘అహంకారం‘ అనే పదం చాలా అపార్ధం చేసుకోబడింది. ‘నీకు…

Posted by
Posted under: సుభాషితం
View
Saturday, May 17th, 2014 @ 4:00AM

చదువుకున్నవాడికంటే చాకలివాడు ఎలా నయం? – కధ!

చదువుకున్నవాడికంటే చాకలివాడు ఎలా నయం? – కధ! ఒకసారి ఒక గ్రామంలో పండితులు, తర్కశాస్త్రజ్ఞులు, మీమాంసకులు ఇలా అందరూ కలిసి ఓ ఇంటి అరుగుమీద సభ జరుపుకుంటున్నారు. అటుజరిగి ఇటుజరిగి వాళ్ల చర్చ ‘వైకుంఠం ఎక్కడ ఎంతదూరంలో ఉండి ఉంటుంది?‘ అనే విషయంవైపు జరిగింది. ఒక పండితుడేమో వైకుంఠం కొన్నివేలకోట్ల ఖగోళాలకు అవతల నిజంగా ఉన్న ఒక పాలసముద్రంలో ఉన్నదన్నాడు, తార్కికుడేమో అలాగాదు చంద్రుడు లక్ష్మీదేవితోపాటే పుట్టాడు ఆయనని మనం…

Posted by
Posted under: సుభాషితం
View
Saturday, May 17th, 2014 @ 3:55AM

సుభాషితం: దైవఘటన

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే ! సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్||అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ! వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ !! శరీరవాజ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః ! న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః !! భగవద్గీత 18: 13,14,15 అర్జునా ! సర్వకర్మలసిద్ధికి ఐదు కారణములున్నాయంటూ కర్మలను అంతముచేయు ఉపాయాలని తెలుపే సాంఖ్యశాస్త్రంలో…

Posted by
Posted under: సుభాషితం
View
Sunday, May 11th, 2014 @ 7:14AM

As I think: Never underestimate the power of a common man in politics

Following is what I learned being in politics in UK during the last ten years. We can’t run a political campaign entirely through the electronic media or through leaflets. Though electronic and print media is useful, it is the human interaction that matters to the real voter. There is nothing…

Posted by
Posted under: సుభాషితం
View
Sunday, February 16th, 2014 @ 6:04PM

As I think: Human Instinct

As I think: Human Instinct “Highly excellent people are a sucker for their instincts. They don’t cater to what others expect of them – their compass always points toward what they expect from themselves.” – One of the 14 Habits Of Highly Excellent People My personal experience is that instinct…

Posted by
Posted under: సుభాషితం
View