Archive for వేదాంతము
నా ఆలోచన: వాచారంభణమ్ వికారొ నామధేయం, మృత్తికేత్యేవ సత్యం|
“వాచారంభణమ్ వికారొ నామధేయం, మృత్తికేత్యేవ సత్యం|” – చాందోగ్యోపనిషత్తు 6.1.4 ఆలోచన:- కుండ అని మనం అంటాము కానీ అది నిజానికి కుండా? మట్టి మాత్రమే… మరి దానిని చూడగానే ’కుండ’ అని మనకు ఎలా తెలుస్తోంది?! ఎందుకంటే కన్ను రెండు కిరణాలను ప్రసరింపజేస్తోంది. ఒకటి బయటి వైపు రెండోది మనసులోనికి… బయట కనబడిన ఆకారాన్ని తాకిన చైతన్య కిరణం ’మట్టి’ అని సమాచారాన్ని వెనక్కు తీసుకువస్తోంది… కానీ అదే క్షణంలో…
నా ఆలోచన: అజాతవాదము – పునర్జన్మ – జ్యోతిషము
ఆదౌ స్వరాజం గురుం అద్వితీయ మఖండ చిద్రూప ఘనం మహేశం నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద వాగీంద్ర మధాస్య శిష్యం శ్రీశ్రంకరాచార్యమహం ప్రపద్యే పూర్వపక్షం: పునర్జన్మ ***ఖచ్చితంగా*** ఉన్నది. పాపము పుణ్యముల ఫలితంగానే జీవులు జన్మిస్తున్నారు. ఇదీ పూర్వపక్షం… ఈ వాదాన్ని నేను ఖండిస్తున్నాను. ఖండన: న కశ్చిజ్జాయతే జీవః సంభవోస్య న విద్యతే | ఏతత్తదుత్తమం సత్యం…