Archive for పాటలు
Saturday, May 17th, 2014 @ 7:57AM
రావయ్య రావయ్య కృష్ణా మనసుకు శాంతిని తేవయ్యా కృష్ణా!
ఈరోజు ఉదయం కృష్ణుడు నా కలలోకి వచ్చి నిద్రలేపిన భావన….. లేవగానే నా నోటివెంట ఒక ఆలాపన ఒక పాటలాగా వచ్చింది. నేను కవిని కాను రాయాలన్న తపన మాత్రం ఉన్నవాడిని. ఈ పాట నేను సవరించకుండా ఉన్నది ఉన్నట్లుగా, నా భావనలోకి కృష్ణుడు తెచ్చినట్లుగా మీ ముందు ఉంచుతున్నాను. ఈ పాట పాడుకుంటున్నప్పుడు నా మనసులో ఒక లయ ఉన్నది అది మీకుగూడా అందుతుందనే అనుకుంటున్నాను. -మాధవ తురుమెళ్ల…
Saturday, July 13th, 2013 @ 5:49PM