Category Archives: కవితలు

రేపటికి కరిగే కల – కవిత

రేపటికి కరిగే కల భోరున ఏడుస్తాడతడు…. భగవంతుని తిడతాడతడు …. వెర్రివాడు… వియోగం సముద్రమైతే అందులోనుండివిషాదం హఠాత్తుగా విరుచుకుపడె ఒక పెద్ద ఉప్పెన అల –మనిషిని దిగులనే ఉప్పటి కన్నీళ్లలో ముంచి చంపినంత పని చేస్తుంది… అతనొక పిచ్చివాడు…నీవెవక్కడున్నావో తెలియక తహతహలాడే ...

Read More

కవిత: నాలోని ప్రేమ – కవిత

నేనో….నేనొక చిన్న విత్తనాన్ని…నా హృదయం నిండా నిగూఢమైవున్న పచ్చటి ప్రేమ… ఎవరికీ తెలియనిదాన్ని, నా అస్తిత్వంగురించి నాకే అర్ధమవనిదాన్ని…దారిపక్కనే పడివున్నదాన్ని, పిచ్చిదాన్ని… నీవో….నీవొక బాటసారివి…కావడి కుండలను మోసేవాడివి, బ్రతుకు భారంతో వంగినవాడివి…అయినా నా వరకు నీవు గొప్పవాడివినాపై దయార్ద్ర వర్షాన్ని చిలకరించి, ...

Read More

చెట్టుతల్లి – కవిత

చెట్టుతల్లి అమ్మా!ఆవేదన నిండిన కళ్లతో,అసహాయంగా రాలిపడే కన్నీళ్లతో,మూగగా రోదించగల శక్తిమాత్రమేగల వాడిని…. పచ్చగానూరేళ్లూ బ్రతకమంటూ మాత్రంప్రార్థించగలవాడిని.. మరణానికి  విలువిచ్చేవారికిబ్రతుకు సుఖాన్ని తెలియజెప్పలేని వాడిని,ఖచ్చితంగా అశక్తుడిని కానీ ఆవేశగ్రస్తుడిని… చిన్నమైన మానులతోఛేత్త ఎవరో తెలియని అమాయకత్వంతో –మోడై నేల రాలిన నిన్నుకనుమరుగైన నీ ...

Read More

రైలుబండి కోసం – కవిత

రైలుబండి కోసం వెన్నెల్లాంటి అందమైన పసితనపు జ్ఞాపకం… తాతకు ఆడుకుంటానికని అబద్ధం చెప్పిరైలుస్టేషను అరుగుల మీద కూర్చునివచ్చి వెళ్లే రైలుబండ్లను చూసే పసితనపు జ్ఞాపకం….కదిలిపోయే రైలుబండిని చూసినాఎర్రజెండా చూపించి సర్కస్ లో పులిని ఆపేవాడిమల్లేఅంతపెద్ద దయ్యంలాంటి రైలుబండినీఅమాంతంగా ఆపుచేసే స్టేషనుమాష్టరుని చూసిఆరాధనతో మనసు ...

Read More
345