Archive for కధలు

Monday, February 3rd, 2014 @ 1:49PM

సుభాషితం: దైవఘటన

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే ! సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్||అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ! వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ !! శరీరవాజ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః ! న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః !! భగవద్గీత 18: 13,14,15 అర్జునా ! సర్వకర్మలసిద్ధికి ఐదు కారణములున్నాయంటూ కర్మలను అంతముచేయు ఉపాయాలని తెలుపే సాంఖ్యశాస్త్రంలో…

Tuesday, January 21st, 2014 @ 11:23AM

చదువుకున్నవాడికంటే చాకలివాడు ఎలా నయం? – కధ!

చదువుకున్నవాడికంటే చాకలివాడు ఎలా నయం? – కధ! ఒకసారి ఒక గ్రామంలో పండితులు, తర్కశాస్త్రజ్ఞులు, మీమాంసకులు ఇలా అందరూ కలిసి ఓ ఇంటి అరుగుమీద సభ జరుపుకుంటున్నారు. అటుజరిగి ఇటుజరిగి వాళ్ల చర్చ ‘వైకుంఠం ఎక్కడ ఎంతదూరంలో ఉండి ఉంటుంది?‘ అనే విషయంవైపు జరిగింది. ఒక పండితుడేమో వైకుంఠం కొన్నివేలకోట్ల ఖగోళాలకు అవతల నిజంగా ఉన్న ఒక పాలసముద్రంలో ఉన్నదన్నాడు, తార్కికుడేమో అలాగాదు చంద్రుడు లక్ష్మీదేవితోపాటే పుట్టాడు ఆయనని మనం రోజూ…

Friday, July 19th, 2013 @ 12:21PM

’మొసళ్లు పండగ’ ఒక చిన్నకధ

Once upon a time there was a lake.  A lot of crocodiles were living around the lake.  They used to eat the fish in the lake and live happily.  But their habitat is invaded by Human pests.  Human pests started taking away their fish starving them to death!  So they…

Posted by
Posted under: English Content, కధలు
View
Saturday, February 16th, 2013 @ 8:06AM

ఐలయ్య కధ

ఐలయ్య అంటే ఏ హిందూ దేవుడు?  అని నిన్న ఎవరో నన్ను అడిగారు.  దీనికి సమాధానం:ఐల అనేదేవుని ప్రసక్తి ఋగ్వేదంలో వస్తుంది.  ఇల దేవతకు కు బుధునివల్ల పుట్టినవాడు. కానీ ఇలాదేవత వేరే తండ్రిఅనేది లేకుండా కన్నది అని మహాభారతంలోఉన్నది.  ఈ ఐలదేవుడే తెలుగువారి నోళ్లలో నాని ’ఐల+అయ్య’ ఐలయ్యగా అయాడు.  ఋగ్వేదములో ’మంచివానిగా’, ’మృదుస్వభావిగా’,  [వెర్ర్రిబాగులవానిగా] ’ఊర్వశితో పిచ్చి ప్రేమలో పడినవాడిగా’ ఆడవారి పట్ల గాఢంగా మనసు పారేసుకుంటే…

Posted by
Posted under: కధలు
View
Wednesday, August 17th, 2011 @ 8:40AM

అన్నా హజారే కీ జై – చిన్నకధ

’అన్నాహజారే జై అన్నాహజారే జై’ అని స్కూటర్మీద ఇద్దరు కుర్రాళ్లు వెళ్తున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్లని పట్టుకుని ఆపాడు.  ’హెల్మెట్ ఏదీ’ అని అడిగాడు…  ’పోలీసన్నా! అన్నా! హెల్మెట్ మర్చిపోయి వచ్చాము… ఈ వంద తీసుకుని మమ్మల్ని వదిలెయ్యన్నా అంటూ ఓ వందనోటిచ్చారు’.  అది పుచ్చుకుని పోలీసు మొహం అటు తిప్పుకున్నాడు.  ఆ పోసీసుఅన్నకి హజారు(వెయ్యి) సార్లు థాంక్స్ చెబుతూ ’అన్నా హజారేకీ జై’ అంటూ ఈ కురాళ్లిద్దరూ తమదారిన…

Posted by
Posted under: కధలు
View
Thursday, May 5th, 2011 @ 4:01PM

ఒక ప్రేమ కధ – సీరియస్‍గా తీసుకోకండి

రచన:  మాధవ తురుమెళ్ల  EMAIL: MADHAVA@MADHAVA.NET గుడీవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్‍మెన్ వెల్‍కమ్ టు మలేషియన్ ఏర్‍లైన్స్….  అంటూ చాలా యాంత్రికంగా విమానం టేకాఫ్ చేయబోయేముందరగా సేప్టీ డిమాన్‍స్ట్రేషన్ ఇస్తోంది ఎయిర్‍హోస్టెస్ కిరణ్మయి. అది మలేషియా విమానం కౌలాలంపూర్ నుండి లండన్ వెళుతోంది.  దాదాపు పదకొండుగంటల ప్రయాణం.  తను సర్వ్ చేసేది ఫష్ట్ క్లాస్ కాబిన్ కావడంతో కొంచెం ఈజీ..   చాలా రొటీన్‍గా ఆ సేఫ్టీ  డిమోన్‍స్ట్రేషన్ కొన్ని వేలసార్లు…

Posted by
Posted under: కధలు
View