సీతాకోకచిలుకలు కొల్లలు కొల్లలుగాచెట్టుచెట్టుకూతిరుగుతూ ఆటలాడుతున్న బడిపిల్లలు.ఆ పక్కనే మురికిగుంటపక్కనముడుచుకుపోయి కూర్చున్న ఒక ముసలిఅతడిని కర్కశంగా వదిలేసిన బిడ్డ…..పిల్లలు పెద్దలౌతారుకానీ –రివర్స్ మెటమార్ఫిసిస్ లో గొంగళి పురుగులవుతారా?!
-మాధవ తురుమెళ్ల
No Comments
Your email address will not be published. Fields marked * are mandatory.
Save my name, email, and website in this browser for the next time I comment.
No Comments