కొన్ని ఆవకాయ పద్యాలు (అంతర్జాల సేకరణ)

కొన్ని ఆవకాయ పద్యాలు (అంతర్జాల సేకరణ)కం//శ్రేష్టంబిది పచ్చళ్ళన,టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,ఇష్టముగ ఆవకాయను సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే! కం// ఊరిన ముక్కను కొరకగ, ఔరా! అది ఎంత రుచిని అందించునయా, కూరిమితొ నాల్గు ముక్కలు నోరారా తినని ...

Read More