Category Archives: కవితలు

కవిత: నిజంగా నన్నింకా భ్రతకమంటావా?

  నన్నింకా బ్రతకమంటావా నిజంగా నన్నింకా భ్రతకమంటావా? చిక్కని ఈ జనారణ్యంలో – మమతల నాటకాన్ని అర్ధంచేసుకోలేక మనుషుల కఠినత్వాన్ని, మూర్ఖత్వాన్ని జీర్ణించుకోలేక అలాగని నా దారిన నేను పోలేక – మతితప్పి మనసుపోగొట్టుకుని భ్రమిస్తున్నవాడిని… ప్రభూ – నాకు ఒక ...

Read More

కవిత: పొలిటికల్ కరపత్రిక

పొలిటికల్ కరపత్రిక—ఎక్కడోమస్తిష్కంలో మూలలో దాగినఒక మాటకి అందని మౌనానికి-తిరస్కృత పరిష్వంగానికితిమిరనిరంకుశ నిశీధికితితీక్షకు, తీతువుపిట్టకు,హాలాహలానికి హాహాకారానికిఅవినాభావ సంబంధం ఉన్నదని –ఒక మునికి జ్ఞానోదయమైంది.వెలిగించండి మెదడుల్లో కాగడాలనుతొలగించండి జ్ఞానేంద్రియ కవాక్షాల కెరటాలనుచల్లండి బతుకువీధుల్లో పాపప్రక్షాళితంగావించే పావనగంగను….రేపొక మహోదయం కాబోతోందిఅకించనితయై అనారోగ్య రక్కసి కాటేస్తున్న కన్నపేగునుపసిపాపను పొత్తిళ్లలో ఎత్తుకున్న ...

Read More

కవిత – పడకకి రాని నిద్ర

పడకకి రాని నిద్ర=========== పడకకి రాని నిద్రఅలిగిన ప్రియురాలికంటేఎక్కువగా బాధిస్తుంది..!విసుగుని కళ్లలోచిరాకును నొసట్లో నింపేసి – అహ్లాదమనే బిడ్డని కనేఅవకాశం లేకుండా చేస్తుంది… నిద్రరాని ప్రతిరాత్రిబలవంతంగా విడాకులకు గురైనభర్తలాగా అంతరంగంలో బాధ..! నిద్ర పడకకి రాని పతిరాత్రీవెలయాలిని ఆశ్రయించిన విటుడిలాగాపుస్తకమో –సంగీతమో –టీవినో,మరింత ...

Read More

కవిత: పడవ ప్రయాణం

పడవ ప్రయాణంఓ నావికుడా ఈ ప్రపంచం ఒక మహాసముద్రం నేను ఒంటరి ప్రయాణీకుడిని.నీవొక్కడివే నాకు తోడు నీడ… నేను నమ్మిన నావికుడా!నా ప్రియబంధువా!నన్నీ సముద్రాన్ని- దాటించి శాంతి తీరానికి చేర్చు.నేను నీ ఆశ్రితుడిని,నిన్నే శరణన్నవాడిని! నేను నమ్మిన నా దైవమా! నా నావ నీటిలో ఉండేట్లు చూడుకానీనీటిని ...

Read More

దృశ్యం – కవిత

దృశ్యం ఒక్కోసారి ప్రకృతిలో  దృశ్యాన్ని చూసిఅంతరంగంఅద్భుత అచేతనత్వాన్ని పొందుతుంది.మేనంతా పులకించిమనసును లయంచేసిమనిషిని మహర్షిలా మారుస్తుంది…. కవిర్మనీషీ పరిభూస్వయంభూః…. దృశ్యలీనిత నిశ్శబ్దానికిఇంక వేరే అర్ధాలేవీ ఉండవు.అద్వైతభావనలో మునిగిన పెదవులు అరవిందాల్లా విచ్చుకున్నా –మాటల సీతాకోకల్ని తమపై వాలనివ్వవుదృశ్యాన్ని కొలవనివ్వవు, తెలిమబ్బు కిరణం,పురివిప్పిన నెమలి,సముద్రంలోంచి ...

Read More

నా కోరిక – కవిత

చీమలు పెట్టిన పుట్టలోపాములు చేరుతున్నాయి.సాకలేని కోకిలకాకిగూటిలో తనబిడ్డని వదుల్తోంది.కురవని మేఘంతన నల్లదనంతో నేలను –నమ్మిన రైతును మభ్యపెడుతోంది.ముద్దొచ్చే గులాబీ ముళ్లకంపలో దాక్కుంది.పతితపావనమైన గంగలో బండరాళ్లే మునిగున్నాయి. కొందరు అనూచానంగా –వంచన, కర్కశత్వం, నిర్దయత్వంఇవేనా  ప్రకృతిధర్మాలు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకో తెలియని మాయ!ఆత్మలో ...

Read More

కవిత – రివర్స్ మెటమార్ఫిసిస్

సీతాకోకచిలుకలు కొల్లలు కొల్లలుగాచెట్టుచెట్టుకూతిరుగుతూ ఆటలాడుతున్న బడిపిల్లలు.ఆ పక్కనే మురికిగుంటపక్కనముడుచుకుపోయి కూర్చున్న ఒక ముసలిఅతడిని కర్కశంగా వదిలేసిన బిడ్డ…..పిల్లలు పెద్దలౌతారుకానీ –రివర్స్ మెటమార్ఫిసిస్ లో  గొంగళి పురుగులవుతారా?! -మాధవ తురుమెళ్ల

Read More

కవిత- శరణుగీతం

కవిత- శరణుగీతం ఈ నది –చాలా భయంకరంగా ఉంది!అక్కడక్కడా సుడిగుండాలతో –అయోమయాన్ని సృష్టించే నల్లని గుండ్రని వలయాలతో,నురగలు కక్కుకుంటూ నడుస్తోంది…ఎప్పుడో ఎక్కడో వడలిపోయి నిస్సహాయంగా –రాలిన ఎండిన మోడులనీ, మోడుల్లాగామారి తేలుతూ వస్తున్న శవాల్నిఅమాంతంగా కావులించుకుని ,భీభత్సానికి మారుపేరైన  కాలభైరవునిలా భయంగొల్పుతోంది… ...

Read More

ఒక మేనక అన్నది

ఒక మేనక అన్నది రాత్రికి రహస్యం పోదుపగటికి పచ్చిదనం రాదు…ప్రాక్పశ్చిమ దిశల సమావర్తనం కొలవడం దేనికిచుట్టూచూస్తే అనుభూతికి తెలియడంలేదా ఈ భూమి గుండ్రమని!కళ్లువిచ్చిచూస్తే తెలిసేసృష్టిరహస్యాన్ని కన్నులుమూసి కనుక్కోవాలనుకునేఓ పిచ్చిబాపడా!నీకు తెలుస్తోందా నీవేం పోగొట్టుకున్నావో! రా…నీకొక కౌగిలింతల స్వర్గం చూపించినీకు తపోభంగం చేస్తానునిన్ను ...

Read More

శాంతిగీతిక

Read More
123