కవిత: కల్కికి ఇది బహుశా ఆరంభం

అడుగుల మడుగుల్లో నిశ్శబ్ద చిత్రాలు కాళ్లక్రింద పడి నలిగిన నీలి మబ్బులు… గుడిమధ్యలో ఒంటరిగా నిలిచిన చీకటిగదిలో సడిచేస్తున పాపాలతో పోరాటం చేస్తున్న వెలిగిన దీపాలు… నిశ్శబ్దసాక్ష్యం అనే కొందరి నిర్లక్ష్యం… సాధువులు చేసిన సర్పయాగానికి రాజకీయ పాములన్నీ చేసిన హాహాకారం ...

Read More