Archive for పద్యములు

Monday, June 10th, 2013 @ 3:22PM

కొన్ని ఆవకాయ పద్యాలు (అంతర్జాల సేకరణ)

కొన్ని ఆవకాయ పద్యాలు (అంతర్జాల సేకరణ)కం//శ్రేష్టంబిది పచ్చళ్ళన,టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,ఇష్టముగ ఆవకాయను సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే! కం// ఊరిన ముక్కను కొరకగ, ఔరా! అది ఎంత రుచిని అందించునయా, కూరిమితొ నాల్గు ముక్కలు నోరారా తినని నోరు నోరవ్వదుపో! కం// బెల్లము వేసిన మధురము, పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం, వెల్లుల్లి వేయ మధురము, పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!! ఈ ఆవకాయలోని…

Posted by
Posted under: పద్యములు
View